
ఒక్క గ్యాలన్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి – How many liters in one gallon in Telugu ?
మనము సాధారణంగా ద్రవ పదార్థలను లీటర్లలో కొలుస్తాము. పాలు, నీరు లాంటి ద్రవపదార్థలను మనము తరచూ లీటర్లలో కొలుస్తూ ఉంటాము. మన దేశంలో లీటర్లల్లో కొలిస్తే ఇతర దేశాలలో వేరే ప్రమాణాలతో కొలుస్తారు. అమెరికా […]