About Us

హెల్లొ ఫ్రెండ్స్,

మీ అందరికీ నా నమస్కారం. మీరు ఈ పేజీ లో కి వచ్చారంటే ఈ వెబ్ సైట్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలను కుంటున్నారని అర్థం.

ఈ వెబ్ సైట్ లో ఇచ్చిన ప్రతి చిన్న సమాచారమును క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా విభాగాలలో లో ఉన్న నిపుణుల ద్వారా సమీక్షించిన తరవాత వెబ్ సైట్ లో రాయడం జరుగుతుంది.

ఈ వెబ్ సైట్ లో మహిళలకి సంబంచిన వ్యాధుల గురించి మరియు సైన్స్ కి సంబంచిన ఆసక్తి కరమైన విషయాలను  తెలుగు భాషలో అందించ బడుతుంది.

ముఖ్య గమనిక:

ఈ వెబ్ సైట్ లో మీకు ఎటువంటి జబ్బు కు సంబంధించిన మందుల పేర్లు చెప్పబడవు. తెలుగు రీడర్ లో ఎటువంటి జబ్బు కి కూడా వైద్యం చేయబడదు. మీకు ఏదైనా విషయం పై అవగాహన కలగటానికి మాత్రమే మేము సమాచారం అందిస్తున్నాము.

మీకు ఎటువంటి ఆరోగ్యపరమైన వైద్యం కావాలన్న దయచేసి మీ ఫ్యామిలీ డాక్టర్ ని సంప్రదించండి.