కివీ పండు వల్ల కలిగే 8 ఉపయోగాలు

కంటి యొక్క ఆరోగ్యానికి దోహదపడుతుంది.

ఆస్థమా ను నయం చేయటంలో సహాయపడుతుంది.

జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఇమ్యూన్ సిస్టం ను మెరుగుపరుస్తుంది.

బ్లడ్ ప్రెషర్ ను నియంత్రిస్తుంది.

గుండె లో బ్లడ్ క్లాట్ అవ్వకుండా  కాపాడుతుంది.

కివీ లో ఉండే కొల్లాజిన్ చర్మ ఆరోగ్యానికి దోహదపడుతుంది.

కివీ క్యాన్సర్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.