ఆపిల్
ప్రయోజనాలు
5
1. బరువు తగ్గటంలో సహాయ పడుతుంది
2. గుండె ఆరోగ్యానికి సహాయ పడుతుంది
3.మధుమేహం తో బాధపడుతున్న వారికి సహాయ పడుతుంది
4.క్యాన్సర్ కి వ్యతిరేకంగా పని చేయటం లో దోహద పడుతుంది
5.ఎముకల సామర్థ్యము పెంచటంలో దోహదపడుతుంది